Breaking News

యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ తో కొయ్యూరు ఐటీడీపీ ఇంచార్జ్ కురుజు శ్రీనుబాబు.

0 120

అనకాపల్లి జిల్లా: అడ్డురోడ్డు నుండి యలమంచిలి వరకు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో ఈరోజు కొయ్యూరు ఐటీడీపీ ఇంచార్జ్ కురుజు శ్రీను పాల్గొన్నారు.నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు శ్రీను తెలిపారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలకు నారా లోకేష్ హామీ ఇచ్చారని చెప్పారు.ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. 2024లో పాడేరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జెండా ఎగరవేస్తామని శ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు.చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.