Breaking News

కొయ్యూరు నూతన సీఐ గా షేక్ బాజీలాల్.

0 34

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: కొయ్యూరు నూతన సీఐ గా ఈరోజు షేక్ బాజీలాల్ బాధ్యతలు తీసుకున్నారు.ఈయన ఇంతకు ముందు రాజవొమ్మంగి లో సీఐ గా విధులు నిర్వర్తించారు.బదిలీపై కొయ్యూరు సీఐ గా రావడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.