Breaking News

రావణాపల్లి పంచాయితీలో ఈరోజు,రేపు కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ- వీఆర్వో లక్ష్మి.

0 42


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈనెల డిసెంబర్ 2,3( శనివారం ) ( ఆదివారం ) తేదీల్లో రావణాపల్లి పంచాయితీలో ఓటరు నమోదు కొరకు క్యాంపు పోలింగ్ కేంద్రము ఏర్పాటు చేయడం జరిగిందని పంచాయితీ వీఆర్వో బి.లక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
✅ New voter Registration
✅ Votes Shifting
✅ 2024 జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు వచ్చిన కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చునని ఆమె అన్నారు.
ఓటరు నమోదు కి ఇది చివరి అవకాశమని,జనవరి లో ఫైనల్ లిస్ట్ 2024 కి సంబంధించి విడుదల కావడం జరుగుతుందని అన్నారు. కనుక ఈ అవకాశాన్ని రావణాపల్లి సచివాలయానికి సంబంధించిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.