Breaking News

మాజీ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన జీకే వీధి వైస్ ఎంపీపీ.

0 153

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పర్యటనలో భాగంగా ఈరోజు జీకే వీధి వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు మాజీ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave A Reply

Your email address will not be published.