Breaking News

బైక్ ఏక్సిడెంట్ కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా వైయస్సార్ భీమా చెక్కు అందజేత.

0 44

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ఇటీవల గత జూలై 26 వ తేదీన విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎం.మాకవరం గ్రామానికి చెందిన సాంబే సాయికుమార్ బైక్ ఏక్సిడెంట్ కారణంగా మరణించడం జరిగింది.

ఈ మేరకు వైఎస్ఆర్ భీమా 5 లక్షల రూపాయల చెక్కును ఈరోజు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేతుల మీదగా మరణించిన సాయికుమార్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో మండల వైసీపీ నేతలు,ఎం.మాకవరం వెల్ఫేర్ అసిస్టెంట్ శరణ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.