Breaking News

అనారోగ్యానికి గురైన వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు ని పరామర్శించిన వైసీపీ నేతలు.

0 21

 అనారోగ్యానికి గురైన వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు ని పరామర్శించిన వైసీపీ నేతలు.

ఈ మధ్య తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు ఎండ వేడికి జ్వరం బారిన పడి హాస్పిటల్ లో చేరి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న మండల వైసీపీ పార్టీ నేతలు చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ,మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, వైసీపీ నేతలు తిరుపతి, గంగరాజు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.