Breaking News

ఈనెల 21న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,వీఆర్వోలు,వాలంటీర్లకు కుల గణన పై శిక్షణ కార్యక్రమం.

0 110


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 21వ తేదీన మంగళవారం ఈ క్రింద తెలిపిన సమయాల ప్రకారం ఆయా గ్రామ సచివాలయముల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు, వీఆర్వో లు,గ్రామ వాలంటీర్లు “కుల గణన” (CASTE CENSUS)కార్యక్రమంపై శిక్షణకు మండల పరిషత్ కార్యాలయం,కొయ్యూరు నందు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.

21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు :
1.ఆడాకుల
2.బకులూరు
3.కంఠారం
4 కొమ్మిక
5.డౌనూరు
6.చిట్టెంపాడు
7.నడింపాలెం
8.శరభన్నపాలెం
9.వెలగలపాలెం
10.బంగారం పేట 1
11.బంగారం పేట 2
12.యు.చీడిపాలెం
13.మఠం భీమవరం
గ్రామ సచివాలయముల వారు హాజరు కావాలని..

అదేవిధంగా అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు :
1.M.మాకవరం
2.చీడిపాలెం
3.మర్రివాడ
4.మంప
5.రాజేంద్ర పాలెం
6.కొయ్యూరు
7.రేవళ్లు
8.రావణాపల్లి
9.బూదరాళ్ల
గ్రామసచివాలయముల వారు హాజరు కావాలని
ఎంపీడీఓ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.