అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ఈనెల 22వ తేదీన బుధవారం ఉదయం 11:00 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము నందు కొయ్యూరు మండల పరిషత్ 9వ సాధారణ సర్వసభ్య సమావేశం(జనరల్ బాడీ మీటింగ్) నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.
కావున గ్రామపంచాయతీ సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,మండలస్థాయి అధికారులు ఈ సమావేశమునకు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.