Breaking News

ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ ను పరామర్శించిన ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ.

0 21

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ ను కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ,పి.మాకవరం ఎంపీటీసీ మల్లీశ్వరి, మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి, నల్లగొండ వైస్ సర్పంచ్ భవాని ఆమె స్వగ్రామమైన నల్లగొండ కి వెళ్లి పరామర్శించారు. యాక్సిడెంట్ జరిగి గాయపడిన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.