Breaking News

రాష్ట్ర గవర్నర్ ని స్వాగతం పలికిన రాష్ట్ర ట్రై కార్ చైర్మన్.

0 16


అల్లూరి సీతారామరాజు జిల్లా: ఈరోజు ఆంధ్రా ఊటీ అరకు పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ యస్.అబ్దుల్ నజీర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.