Breaking News

అంతాడ పంచాయితీలో జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం

0 17

*అంతాడ పంచాయితీలో జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం.

పార్టీ అధిష్టానం ఆదేశాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని అంతాడ పంచాయితీలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది.

మా నమ్మకం నువ్వే జగన్….ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం గా కావాలి అనే కార్యక్రమం లో ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షలు జల్లి బాబులు, జెసిఎస్ కన్వీనర్ బండి సుధాకర్, సీనియర్ నాయకుకులు గాడి సత్యనారాయణ,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్, సర్పంచ్ సుర్ల చందర్రావు పాల్గొని వైసిపి పార్టీ జెండా ఆవిష్కరణ అలాగే సచివాలయ పరిధిలో ప్రజలకు చేరిన లబ్ధిని గూర్చి వివరిస్తూ సంక్షేమ పథకాల బోర్డులను గ్రామ సచివాలయ కన్వీనర్లు,గృహసారధులతో కలిసి ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాటి శేఖర్,ఉల్లి రామ్మూర్తి,సచివాలయ కన్వీనర్లు,గృహసారధులు,పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.