Breaking News

ఆడాకులలో ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం.

కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ.

0 107

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం ఆడాకుల లో ఘనంగా ప్రారంభమైన ఏపీ కి జగనే ఎందుకు కావాలి (వై ఎ పి నీడ్స్ జగన్) కార్యక్రమం.

పార్టీ అధిష్టానం ఆదేశాలతో శుక్రవారం ఆడాకుల సచివాలయంనందు (వై ఎ పి నీడ్స్ జగన్) ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది.
మా నమ్మకం నువ్వే జగన్….ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం గా కావాలి అనే కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షలు జల్లి బాబులు,వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,జెసిఎస్ కన్వీనర్ బండి సుధాకర్, నాయకుకులు గాడి సత్యనారాయణ,ధోని బాబ్జి,మాజీ పీఏసీఎస్ చైర్మన్ అప్పన గజ్జయ్య దొర,నాయకులు పాటి శేఖర్,కొర్ర తిరుపతిరావు పాల్గొని వైసిపి పార్టీ జెండా ఆవిష్కరణ,సచివాలయ పరిధిలో ప్రజలకు చేరిన లబ్ధిని గూర్చి వివరిస్తూ సంక్షేమ పథకాల బోర్డులను గ్రామ సచివాలయ కన్వీనర్లు,గృహసారధులతో కలిసి ఆవిష్కరించారు.. అక్కడి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని గూర్చి వివరించిన అనంతరం వైసిపి నాయకులు ఆడాకుల గ్రామంలో బస చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్డినాయుడు,కీర్తి నానాజి,గ్రామ సచివాలయ కన్వీనర్లు,గృహశారదలు,పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.