Breaking News

అతి కిరాతకంగా భార్యను చంపిన భర్త.

0 614

అతి కిరాతకంగా భార్యను చంపిన భర్త.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ లోని పాలమామిడి గ్రామంలో భార్య భర్తల మధ్య రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కొర్రా లక్ష్మి (17) ని భర్త కొర్రా సత్తిబాబు(26) అతికిరాతకంగా చంపినట్లు తెలుస్తుంది.తాగినమైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.అయితే మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.