Breaking News

కొయ్యూరు: నేటి నుండి వై.. ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం.

0 91

AGNEWS24X7(నవంబర్-9):అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: వై.. ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మండలంలో గల చీడిపాలెం సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం 2గంటల నుండి ప్రారంభం కాబోతుంది.

ఈ కార్యక్రమంనకు మండల ముఖ్య నాయకులు అయిన ఎంపీపీ, జడ్పీటీసీ,వైస్ ఎంపీపీ లు,వివిధ నామినేటెడ్ పదవులు కలిగిన చైర్మన్స్,డైరెక్టర్స్,ఎగ్జిక్యూటివ్స్ మెంబర్లు,ప్రచారకమిటీ,సోషల్ మీడియా కన్వీనర్ లు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు,మహిళా విభాగం అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంను విజయవంతం చేయాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు కోరారు.కనుక ఈకార్యక్రమంనకు చీడిపాలెం సర్పంచ్, ఎంపీటీసీ,సచివాలయం కన్వీనర్స్,గృహ సారథులు,సచివాలయ పరిధిలో గల ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని మండల పార్టీ అధ్యక్షుడు కోరారు.

Leave A Reply

Your email address will not be published.