Breaking News

రేపు 6న డౌనూరు సెగ్మెంట్ లో పర్యటించనున్న ఎమ్మెల్యే,ఎంపీ -ఎంపీటీసీ బిడిజన అప్పారావు

0 63

రేపు 6న డౌనూరు సెగ్మెంట్ లో పర్యటించనున్న ఎమ్మెల్యే,ఎంపీ -ఎంపీటీసీ బిడిజన అప్పారావు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రేపు సోమవారం 6వ తేదీన ఉదయం 9గంటలకు డౌనూరు సెగ్మెంట్ పరిధిలోని మూలపేట గ్రామంలో రీ సర్వే భూముల పట్టాల పంపిణీ అలాగే చిట్టెంపాడు లో నూతన సచివాలయం భవనం ప్రారంభం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొంటున్నట్లు డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,అధికారులు,వైయస్సార్ సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీటీసీ బిడిజన అప్పారావు కోరారు.

Leave A Reply

Your email address will not be published.