Breaking News

వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి.

0 19

(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం):గుర్తు తెలియని వ్యక్తి మర్రిపాలెం గ్రామ సమీపంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని  కొయ్యూరు సీఐ స్వామినాయుడు తెలిపారు. వ్యక్తి పేరు రాజు అని నర్సీపట్నం చుట్టు ప్రక్కల గ్రామాలలో చెత్త,స్క్రాప్ ను ఏరుకుంటూ ఉంటాడనీ,చుట్టు ప్రక్కల గ్రామాల వారు చెపుతున్నారు. ఆ వ్యక్తి అనపర్తి చుట్టు ప్రక్కల ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని, మరి కొంతమంది అంటున్నారు.ఈ వ్యక్తి కోసం ఎవరైనా బంధువులు వెతికినట్లయితే కొయ్యూరు పోలీస్ వారిని సంప్రదించాలని పోలీసు వారు తెలిపారు.

సీఐ కొయ్యూరు -9440904218

ఎస్సై కొయ్యూరు, -9440904241 

ఎస్సై మంప -9440904217

Leave A Reply

Your email address will not be published.