Breaking News

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లతో అత్యవసర సమావేశం.

0 174


అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏటిడబ్ల్యుఓ క్రాంతి కుమార్,ఎంపీడీవో లాలం సీతయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు G.E.R. (స్థూల నమోదు నిష్పత్తి) (బడి బయట పిల్లలు – కారణాలు – తిరిగి పాఠశాలలో చేర్చుటకు తగు చర్యలు) సర్వే పై వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని 23 గ్రామసచివాలయముల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,కంప్యూటర్ ఆపరేటర్ ప్రకాష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.