ఎం మాకవరం పంచాయితీలో దేశం చేస్తుంది రావణ దహనం అనే కార్యక్రమం.
మనం చేద్దాం జగనాసుర దహనం కరపత్రాలు కాల్చిన టీడీపీ నాయకులు.
•ఎం మాకవరం పంచాయితీలో దేశం చేస్తుంది రావణ దహనం అనే కార్యక్రమం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం ఎం మాకవరం పంచాయతీలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు దేశం చేస్తుంది రావణ దహనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాలతో మనం చేద్దాం జగనాసుర దహనం కరపత్రాలతో అగ్నిలో కాల్చివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి కొర్రు రామమూర్తి, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పొటుకూరి సన్యాసిరావు,మాజీ కోపరేటివ్ చైర్మన్ మండల అధ్యక్షులు లోత వీర్రాజు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కొర్రు పుల్లయ్య, మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు సిహెచ్ ప్రసాద్,వార్డు మెంబర్లు లోత మల్లేశ్వరరావు,పొటుకూరి ప్రసాద్, సీనియర్ నాయకులు కాకురి బాలయ్య, కొర్రు ప్రకాష్ రావు, దుచ్చరి వెంకటేష్, సాంబే లక్ష్మయ్య,లోత పోతురాజు, దుచ్చరి లక్ష్మణరావు,లోతా పెద్దబ్బాయి, కొర్రు వెంకన్న,లోతా దేవుడు,లోతా చిన్నలరావు,మహిళలు లోతా ముత్యాలమ్మ,లోతా గౌరీ,లోతా చితుకులమ్మ,లోతా సింహాచలం తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు,గ్రామస్తులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.