Breaking News

చింతపల్లిలో జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయండి- వైసీపీ కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు.

0 36

•చింతపల్లిలో జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయండి- వైసీపీ కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈ నెల 20 వ తేదీన శుక్రవారం అల్లూరి జిల్లా పరిశీలకులు వై. వి. సుబ్బారెడ్డి చింతపల్లి విచ్చేయుచున్నరనీ.. కనుక కొయ్యూరు మండలం ఎంపీపీ,జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు,వివిధ కార్పొరేషన్ చైరన్లు,డైరెక్టర్స్,మండల సచివాలయం కన్వీనర్,సర్పంచులు,ఎంపీటీసిలు,వార్డు మెంబర్ లు,సచివాలయం కన్వీనర్స్, గృహ సారథులు,మండల నాయకులు,కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయాలని వైసీపీ కొయ్యూరు మండలం పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.