Breaking News

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 60

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

5 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో బస్ షెల్టర్ శంకుస్థాపన చేసిన వైసిపి నాయకులు మామిడి రమణ.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలం,బాలారం గ్రామపంచాయతీ లోని డి.మల్లవరం గ్రామ పరిధిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన నియోజకవర్గం అభివృద్ధి నిధులు నుండి 5 లక్షల రూపాయలతో నిర్మాణం కానున్న బస్ షెల్టర్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వైయస్సార్సీపి నాయకులు మామిడి రమణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్,వైసిపి నాయకులు రాంబాబు,అప్పారావు,లక్ష్మణరావు,రాజుబాబు,రాజేశ్వరి,గంగాయమ్మ,లక్ష్మీ,నీలావతి,జంపా రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.