Breaking News

జడ్పీటీసీ కి వైకాపా నాయకులు పరామర్శ.

0 266


ఇటీవల అల్లూరి జిల్లా కి చెందిన కొయ్యూరు జెడ్పిటిసి కి,అతని కుటుంబ సభ్యులపై అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం చటర్జీపురం గ్రామంలో భూ తగాదాల కారణంగా కర్రలతో దాడి చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న ఆయనను మండల వైసీపీ నాయకులు డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,అల్లూరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలాపు సూరిబాబు,డౌనూరు సర్పంచ్ పొట్టిక భవాని,మండల బూత్ కన్వీనర్ పొట్టిక పోతురాజు,నర్సి కృష్ణ తదితరులు కలిసి వెళ్ళి పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.