Breaking News

అరకు ఎంపీ తో కలిసి డిల్లీ పర్యటనలో వైసీపీ నాయకులు.

0 421

డిల్లీ:అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి తో కలిసి భారత పార్లమెంట్ భవన్ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పాడేరు నియోజకవర్గ వైసిపి నాయకులు సందర్శించారు.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సొంత నిధులతో పాడేరు నియోజకవర్గానికి చెందిన 26 మంది వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.ఈ సందర్భంగా ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అందరూ భారత పార్లమెంట్ భవనంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.