‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంపై వాలంటీర్ లకు ట్రైనింగ్ క్లాస్.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం కొయ్యూరు,రాజేంద్రపాలెం,చీడిపాలెం,బూధరాళ్ళ మర్రివాడ,ఎం.మాకవరం గ్రామ వాలంటీర్ లతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఎంపీడీఓ లాలం సీతయ్య ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం ఎల్ ఓ,జి ఎస్ డబ్ల్యు ఓ పాల్గొనడం జరిగింది.