అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈరోజు ఎంపీడీఓ లాలం సీతయ్య.. పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్ 1-5), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు (PS G6), ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తో మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు.
1. లేట్ బర్త్ రిజిస్ట్రేషన్స్
2. ఎస్ డి జి ఆధార్ అప్డేట్
3. కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్
4. జగనన్న విద్యా కానుక
5. పాఠశాలలో విద్యార్థుల హాజరు
6. మన బడి నాడు-నేడు
7. 5 రిజిస్టర్స్
8. అమ్మ ఒడి
9. వైఎస్సార్ భీమా
10. ప్రాపర్టీ రిజిస్టర్
11. జగనన్న తోడు
12. ఎస్ బి ఎమ్ ఓడిఎఫ్ ప్లస్ జియో ట్యాగింగ్
13. ఈ -సర్వీసెస్ అమౌంట్ పెండింగ్
14. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది అటెండెన్స్ (నోట్ కామ్)
15. జెఎస్ఎస్ యాక్టివిటీస్
16. స్వమిత్వ 42 కాలమ్ ప్రొఫార్మా
17.2005-2008 మధ్య జన్మించిన వారి డేటా సేకరణ
మరికొన్ని ఇతర అంశాలు పై చర్చించడం జరిగింది.అలాగే సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ,ఆర్ డబ్ల్యూఎస్ జెఇ విశ్వతేజ,ఎస్ఎమ్ఐ జెఇ రామకృష్ణ,ఏఓ బాల మురళీకృష్ణ పాల్గొన్నారు.