అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: నూతనంగా నియమితులైన కొయ్యూరు ఎంపీడీఓ లాలం సీతయ్య ను ఈరోజు మండలానికి చెందిన గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి దుశాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Related Posts