Breaking News

రాష్ట్ర మాజీ జీసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.

0 395

రాష్ట్ర మాజీ జీసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని నంద్యాలలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు,అలజడులు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో రాష్ట్ర మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ని కొయ్యూరు ఎస్ఐ రాజారావు తమ సిబ్బందితో కలిసి ప్రసాద్ ఇంటికి చేరుకొని ముందుగా గృహనిర్బంధం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.