ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్సద్ ఆదర్శ గ్రామ యోజన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ ఎం అశోక్ కుమార్,వివిధ శాఖల ఉన్నత అధికారులు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.