Breaking News

కొయ్యూరు:మండల సర్వేయర్ ను సన్మానించిన తాహశీల్దార్,సిబ్బంది.

0 416

కొయ్యూరు: మండల సర్వేయర్ ను సన్మానించిన తాహశీల్దార్,సిబ్బంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సర్వే అలాగే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో కొయ్యూరు మండల సర్వేయర్ విశిష్ట సేవలు అందించినందుకు 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రశంసా పత్రం పొందినందుకు గాను కొయ్యూరు తాహశీల్దార్ తిరుమలరావు అలాగే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు మండల సర్వేయర్ సత్యనారాయణ ను తాహశీల్దార్ కార్యాలయంలో శాలువాతో సన్మానం చేసి అభినందించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.