Breaking News

పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.

0 64

•అల్లూరి జిల్లా: పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.

•పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద
100 అడుగుల లోయలో నుండి పడిపోయిన ఆర్టీసీ బస్సు.

•పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.

బస్సులో 60 మంది ప్రయాణికులు.

పలువురుకి తీవ్రగాయాలు.

ఇద్దరు మృతి.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

బస్సులో ప్రయాణిస్తున్న వారి పేర్లు:

1)సమాల లక్ష్మి (45)
2)సమర్ల బాబురావు (48)
3)బోండా రమణ (10)
4)బోండా చిన్నమ్మలు (45)
5)బోండా నారాయణరావు (45)
6) బోండా దుర్గాభవాని (13)
7)p చిట్టిబాబు (45)
8)కిల్లో బోడిరాజు (40)
9)అగస్తి అప్పారావు (53)
10)కిముడు సత్తిబాబు (38) ఆర్టీసీ డ్రైవర్
11)సల్ల పెంటమ్మ (50)
12)తాంగుల జ్యోతి (38)
13)కొర్రా బుంజు బాబు (50)
14)వంతల కోటి బాబు (26)
15)అర్లబు ప్రభ (30)
16)కేఎస్ లక్ష్మణరావు (40)
17)దేశిది గణపతి (40)
18 గేమిలి వరహాలమ్మ (45)
19)పాంగి తాతబాబు (50)
20)బంటు రఘునాథ్ (40)
21)కిముడుబోయిన కొండబాబు (26)
22)నరవ ఈశ్వరరావు (60)
23)కె.పద్మ (23)
24)జె సాయి మాధురి (24)
25)ఎస్ రవిబాబు (19)
26) కిరసాని వెంకటేష్ (31)

చనిపోయిన వారు:

1)నరవ నారాయణమ్మ (55) సబ్బవరం

2)సీసా కొండన్న (53) బర్సింగి

Leave A Reply

Your email address will not be published.