Breaking News

అకాల మరణం చెందిన వ్యక్తి కుటుంబానికి వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు పరామర్శ.

0 17


అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, రత్నంపేట పంచాయితీ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం దూరి అప్పారావు అనే వ్యక్తి ఉన్నట్టుండి అకాల మరణం చెందారు.ఈ విషయం తెలుసుకున్న వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని చూసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు తో వైసీపీ నాయకులు పాటి శేఖర్,దూరి గంగరాజు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.