గ్రూప్ వన్-1 ఉద్యోగాలకు ఎంపికైన జీవన,వెంకటసత్యకీర్తి కి అభినందనలు తెలిపిన కరాటే మాస్టర్ పాండురాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్-1 లో డీస్పీ గా ఎంపికైన’చిట్టాపలి జీవన’,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ‘వెంకటసత్యకీర్తి’ఎంపికైన సందర్బంగా పాడేరు కేంద్రంగా కలసి పత్యేక అభినందనలు తెలియజేశారు కరాటే అసోసియేషన్-స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ జిల్లా చీఫ్ ఇన్ స్ట్రక్టర్ బాకూరు పాండురాజు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం గిరిజన ప్రాంతం యువతీ,యువకులకు ఎంతో ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు.