Breaking News

వైయస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి.

0 106

•వైయస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ని గెలిపించండి.

•వార్డ్ సభ్యుల ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ బడుగు రమేష్,
పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో జరుగుతున్న వార్డ్ సభ్యుల ఎన్నికలు పి.మాకవారం, రేవళ్ళు పంచాయతీలలో జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని పి.మాకవారం లో ప్రచారంలో పాల్గొన్న ఎంపీపీ ఓటర్లను కోరారు.ప్రతీ గడపకు,వెలుతూ ప్రజలతో మాట్లాడుతూ..వార్డు సభ్యుల గెలుపుకై కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సడ్డా సావిత్రి, ఎంపీటీసీ మల్లేశ్వరి,సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,మాజీ సర్పంచ్ నర్సి రామారావు,యూత్ ప్రెసిడెంట్ వసపరి బాలకృష్ణ,సాగిన రాజు,జుర్ర అనంత్,దేవరపల్లి ప్రేమ్,నాయకులు కొడా రాజు,పాటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.