Breaking News

వార్డు సభ్యుల రీ ఎన్నికల నామినేషన్స్ లో పాల్గొన్న వైసిపి నాయకులు

0 79

కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,ఎంపీపీ బడుగు రమేష్ ఆధ్వర్యంలో పి.మాకవరం,నడింపాలెం,రేవళ్వు పంచాయితీల్లో ఖాళీగా ఉన్న వార్డ్ సభ్యులకు సంబంధించి వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో వైసిపి పార్టీ నుండి పోటీ చేయనున్న సభ్యులకు నామినేషన్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ,మండల సచివాలయ కన్వీనర్ బండి సుధాకర్, మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి,వనుంబాబు,పాటి శేఖర్,గోకిరి చిన్నారావు,లింగేటి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.