Breaking News

గొడ్డేటి మహేష్ ను పరామర్శించిన టీడీపీ నేత అబ్రహం.

0 328

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సోదరుడు వైసీపీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు గొడ్డేటి మహేష్ ను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు,అరకు నియోజకవర్గ టీడీపీ యువనేత సివేరి అబ్రహం పరామర్శించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన ఆయన బైక్ ఆక్సిడెంట్ లో గాయపడి విశాఖ అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అబ్రహం ఈరోజు సాయంత్రం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.