Breaking News

కొయ్యూరు:6వ వార్డు అభ్యర్థిని గా చడ్డా లక్ష్మి పేరు ఖరారు చేసిన టీడీపీ నాయకులు.

0 67

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయితీలో ఆరవ వార్డుకు సంబంధించి ఎన్నిక జరగనున్న సందర్భంగా ఈరోజు కంపరేగుల గ్రామంలో నడింపాలెం సర్పంచ్ పనసల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అలాగే అరకు పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి సుమర్ల సాంబశివ,కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ,నల్లగొండ యూనిట్ ఇంచార్జ్ లోతా సింహాచలం,పనసల రాము,పనసల లోవరాజు పడాల్ (గ్రామ కమిటీ అధ్యక్షులు),దుచ్చరి చిన్నలరావు,సీనియర్ కార్యకర్త చడ్డా బాలయ్య దొర,చడ్డా రమణబాబు,చడ్డా గణేష్ సమక్షంలో 6 వార్డు అభ్యర్థిని గా చడ్డా లక్ష్మీ ని టీడీపీ నాయకులు ఖరారు చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.