Breaking News

కొయ్యూరు,మంప పోలీస్ స్టేషన్లను సందర్శించిన చింతపల్లి ఏఎస్పీ.

0 18

 చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం కొయ్యూరు,మంప పోలీస్ స్టేషన్లను పరిశీలించారు.అనంతరం కొయ్యూరు,మంప పరిధిలో 58 కేసు లలో పట్టుబడిన సుమారు 1000 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఐ స్వామినాయుడు, కొయ్యూరు ఎస్ఐ రాజారావు,మంప ఎస్ఐ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.