Breaking News

కొయ్యూరు: డౌనూరు,చిట్టెంపాడు సచివాలయాలను సందర్శించిన ఎంపీడీఓ.

0 121

డౌనూరు,చిట్టెంపాడు సచివాలయాలను సందర్శించిన ఎంపీడీఓ.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం డౌనూరు,చిట్టెంపాడు గ్రామ సచివాలయాలను ఎంపీడీఓ లాలం సీతయ్య సందర్శించడం జరిగింది. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్,ఇతర రికార్డులు పరిశీలించి తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.