ఈనెల 26వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు కొయ్యూరు లో “మనబడి నాడు నేడు” అలాగే “జగనన్న విద్యా కానుక” కార్యక్రమాలపై అతి ముఖ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.కనుక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్,ఇంజనీరింగ్ అసిస్టెంట్స్,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఏఈఈ(ఎంబిఎన్ఎన్),ఏటిడబ్ల్యూఓ,ఈఓపీఆర్డీ,ఎంఈఓ,సీడిపీఓ,ఏపీఎం,అంగన్వాడీ సూపర్వైజర్స్ అందరూ హాజరుకావాలని తెలిపారు.