విశాఖ పెందుర్తి:
వాలంటీర్ ఘాతుకం.
సుజాతనగర్ 80 ఫీట్ రోడ్లో హత్య.
వరలక్ష్మి అనే వృద్ద మహిళను
బంగారం కోసం హత్య చేసిన వాలంటీర్ వెంకట్.
95వ వార్డు పురుషోత్తపురంలో వాలంటీర్గా విధులు.
నెలరోజుల క్రితం మృతురాలి కొడుకు వద్ద ఫుడ్ కోర్ట్ లో పని నిమిత్తము చేరిన హంతకుడు వెంకట్.
మృతురాలు వయసు సుమారు 72 సంవత్సరాలు.
సుమారు పది గంటల సమయంలో హత్య చేసి బంగారంతో ఊడాయించిన హంతకుడు.
సిసి ఫుటేజ్ ఆధారంగా అతి స్వల్ప వ్యవధిలో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.
కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతురాలని కేజీహెచ్ కు తరలించిన పెందుర్తి పోలీసులు.