Breaking News

ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ అంటూ జనసేన నాయకుడు నిరసన.

0 198

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ అంటూ నిరసన తెలియజేసారు జనసేన పార్టీ నాయకుడు సిద్దు.
వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయితీలో నూతన గృహాల నిర్మాణానికై ‘జగనన్న కాలనీ’పేరుతో ఇళ్ళులు నిర్మాణం చేసేందుకు లే అవుట్ లు వేయడం జరిగింది.కానీ ఏ నిర్మాణం ఇంకా చేపట్టలేదు.దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అంటూ జనసేన పార్టీ ప్లకార్డు పట్టుకుని #Failure of jagananna colony అంటూ జనసేన పార్టీ కొయ్యూరు మండల నాయకుడు సిద్దు నిరసన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.