Breaking News

పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు.

0 120

మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు కొయ్యూరు సిఐ స్వామి నాయుడు,మంప ఎస్సై లోకేశ్ కుమార్,వారి సిబ్బంది,ఏపీఎస్పీ సిబ్బందితో పాటు బూధరాళ్ల రహదారిలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వారి వివరాలు తెలుసుకొని పంపించడం జరిగింది.మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఏరియా డామినేషన్ ప్రోగ్రాంలు, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతపరంగా చర్యలు తీసుకోవడం జరిగిందని సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.