Breaking News

రావణాపల్లి సచివాలయాన్ని సందర్శించిన తాహశీల్దార్ తిరుమలరావు.

0 14

 

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: ‘జగనన్న సురక్ష’సర్వేలో భాగంగా ఈరోజు రావణాపల్లి సచివాలయాన్ని సందర్శించిన కొయ్యూరు తాహశీల్దార్ తిరుమలరావు.’జగనన్న సురక్ష’ సర్వే జరుగుతున్న తీరును సచివాలయ సిబ్బందిని,వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.

‘జగన్న సురక్ష’ ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పత్రాలు, పథకాలు.. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చొరవ తీసుకోవాలని ఎమ్మార్వో ఆదేశించారు.ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, పంచాయితీ కార్యదర్శి రజిని, వీఆర్వో లక్ష్మి, సచివాలయ సిబ్బంది,సచివాలయ కన్వీనర్ నాగేంద్ర,గృహ సారధులు నడిగట్ల దేముడు,పొడుగు బాలరాజు,వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.