Breaking News

షెడ్యూల్డ్ కులాలు,తెగల సంక్షేమంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ.

0 40

డిల్లీ:షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.
పార్లమెంట్ కమిటీ హల్ లో షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షతన వివిధ మంత్రిత్వ శాఖలో అమలు జరుగుతున్న రిజర్వేషన్ పాలసీలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యురాలు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.