రేపు 26వ తేదీన బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ కార్యదర్శులు,వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,డిజిటల్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.కావున అందరూ తప్పనిసరిగా ఈ క్రింది అంశాల యొక్క పూర్తి సమాచారంతో ఎంపీడీవో కార్యాలయమునకు హాజరు కావాలని తెలిపారు.
1. ఈ-సర్వీసెస్ అమౌంట్ పెండింగ్
2. వాలంటీర్ ఎడ్యుకేషన్ సర్వే
3. ఈ కేవైసీ : వివిధ స్కీమ్స్
4. పీఎస్ఎస్,సచివాలయ సిబ్బంది అటెండెన్స్
5. వైఎస్సార్ కాపు నేస్తం
6. వైఎస్సార్ వాహనమిత్ర
7. ఫీవర్ సర్వే
8. అంగన్వాడీ ఇన్స్పెక్షన్స్
9. స్పందన ఈ కేవైసీ
10. సీఎల్ఎస్,అటెండెన్స్ రిజిస్టర్,మూమెంట్ రిజిస్టర్-నిర్వహణ తీరు
వంటి పూర్తి అంశాలతో హాజరు కావాలని
ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.