Breaking News

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల కమిటీలు.

0 111

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఈరోజు మంగళవారం 25వ తేదీన కృష్ణాదేవిపేట లోని అల్లూరి స్మారక పార్క్ వద్ద మండల కమిటీలు,బూత్ కమిటీలు వేయడం జరుగుతుందని,ఈ సమావేశానికి కొయ్యూరు మండల వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు,నామినేటెడ్ పదవులలో ఉన్నవారు,నాయకులు, కార్యకర్తలు అందరూ ఉదయం 10 గంటలకు అల్లూరి స్మారక పార్క్ వద్దకు హాజరు కావాలని కొయ్యూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు తెలిపారు.ముఖ్య సమావేశం కనుక అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.