ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,కురుపాం నియోజకవర్గం పర్యటనలో భాగంగా జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి కి దుర్గామాత ప్రతిమను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శివ ప్రసాద్ దంపతులు అందజేయడం జరిగింది.