Breaking News

కొత్తపల్లి బీటీ రోడ్డు ను ప్రారంభించిన ఎంపీటీసీ,సర్పంచ్.

0 16

 ఎట్టకేలకు కొత్తపల్లి రహదారికి తీరనున్న మోక్షం.

బీటీ రోడ్డు ను ప్రారంభించిన ఎంపీటీసీ, సర్పంచ్.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం: అంతాడ పంచాయతీ లోని కొత్తపల్లి గ్రామానికి 4.50 కిలోమీటర్ల మేర రెండు కోట్ల 63 లక్షల రూపాయలతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.ఈ బీటీ రోడ్డు ను సోమవారం రావణాపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ ఇరవాడ సత్యవాణి,అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు కలిసి ప్రారంభించారు.ఈ బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు, వాలంటీర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.