Breaking News

దేశంలోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది తెలంగాణలో.?

0 16


 తెలంగాణలో నిరుద్యోగులు వారికి ఉద్యోగాల కోసం ఉద్యమ సమయంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటికీ చేయడం లేదని ఓ వైపు ఉద్యమాలు సాగుతుంటే.. మరోవైపు దేశంలోనే అత్యంత నిరుద్యోగ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం అందరినీ ముక్కున వేలేసేకునేలా చేసింది. ఇండిపెండెంట్ థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ జనవరి 2022 సర్వే ప్రకారం.. భారతీయ రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటును చూపే జాబితాను విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.