Breaking News

తెలుగు దేశం పార్టీ నేతలను అడ్డుకున్న పోలీసులు.

0 18

తూర్పుగోదావరి జిల్లా:రాజవొమ్మంగి  లోదొడ్డి గ్రామంలో కల్తీ కళ్ళు తాగి మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించడానికి వెళ్ళిన  తెలుగు దేశం పార్టీ నిజనిర్ధారణ కమిటి సభ్యులును పోలిసులు అరెస్టు చేయడం నీతిమాలిన చర్యని వారు డిమాండ్ చేశారు.

వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుకోవడంపై వారు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తెలుగు దేశం పార్టీ నాయకులు ఏమైనా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వెలుతున్నారా?  తెలుగు దేశం

ఇలాంటి చర్యలుతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ను ఆపలేరని . బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ,

బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగు దేశం పార్టీ , పోరాడుతుందని నిజనిర్ధారణ కమిటి సభ్యులు తెలిపారు…

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిజనిర్ధారణ కమిటి సభ్యులు వంతల రాజేశ్వరి,నిమ్మక జయకృష్ణ,పాడేరు తెలుగు యువత కార్యదర్శి కురుజు శ్రీను బాబు ,కొయ్యూరు మండల కార్యదర్శి తోటా దొరబాబు ఇతర కార్యకర్తలు హాజరయ్యారు….

Leave A Reply

Your email address will not be published.