Breaking News

దొడ్డి కిరణ్ ను పట్టుకున్న పోలీసులు.

0 21

 పెందుర్తి, సత్తివానిపాలెం భూకబ్జా కేసు.రెవిన్యూ ఉద్యోగులపై దాడిలో

A1 ముద్దాయి దొడ్డి కిరణ్ ను పట్టుకున్న పోలీసులు

ఎట్టకేలకు పంజాబ్ అమృత్ సర్ లో పట్టుకున్న విశాఖ పోలీసులు. 

ఢిల్లీ నుండి విశాఖ కు తీసుకువచ్చి పెందుర్తి స్టేషన్ కు తరలింపు.

రేపు న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం.

ఇప్పటికే భూకబ్జా కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

కిరణ్ తో పాటు పరారీలో ఉన్న డ్రైవర్ పవన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.